Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలో దోమ మండల టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలను ఎన్నుకొన్నారు. దోమ మండల కమిటీ అధ్యక్షుడిగా ఈడిగి. గోపాల్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడిగా దేవర్ రామచంద్రయ్య, (బుద్లాపుర్), సాలె నర్సింలు (మైలారం) వెంకటయ్య గౌడ్ (గుండాల్), ప్రధాన కార్య దర్శిగా కాపు కృష్ణారెడ్డి (కిష్టాపూర్), ఆర్గనైజింగ్ కార్య దర్శులుగా సుధాకర్ రెడ్డి (మోత్కూర్),షేర్ ఖాన్ (బొంపల్లి), బంగారి శేఖర్ (గంజి పల్లి), సహ కార్యదర్శులుగా చంద్రశేఖర్ (గూడూర్), వెంకట్ రెడ్డి (కిష్టాపూర్), బండి ఎల్లప్ప (ఊటుపల్లీ),ప్రచార కార్య దర్శులుగా సాయిరెడి ్డ(ఎంకేపల్లి),కొత్త అంజయ్య, (పాలే పల్లీ), రాఘవేందర్ రెడ్డి (బ్రాహ్మణపల్లి), కోశాధికారిగా తిరుమలయ్య (శివారెడ్డి పల్లి),టిఆర్ఎస్ యూత్ కమిటీ అధ్యక్షులుగా మచ్చేందర్ రెడ్డి,కిట్టు (రాకొండా), ఉపాధ్యక్షులుగా బోయనరేష్ (కిష్టాపూర్), ప్రధాన కార్య దర్శిగా గురుచరణ్ (దాదాపూర్), సంయుక్త కార్యదర్శిగా బాలకృష్ణ (కొండయ్య పల్లి), ప్రచార కార్యదర్శిగా వినోద్ కుమార్(బడెం పల్లీ), కోశాధికారిగా ఇమ్మడి వినోద్(మోత్కూర్), బీసీ కమిటీ మండలా ధ్యక్షుడిగా నరసింహులు (రాకొండా), ప్రధాన కార్యదర్శిగా కురువ పూర్ణయ్య, టీఆర్ఎస్ మహిళా కమిటీ అధ్యక్షులుగా కోమటి బారు, టిఆర్ఎస్ ఎస్.టి సెల్ అధ్యక్షుడిగా సుభాష్ నాయక్ (గుండాల్), ప్రధాన కార్యదర్శిగా శంకర్ నాయక్ (గొన్యానాయక్ తండా) టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దోమ హనుమంతు (పాలేపల్లి), ప్రధాన కార్యదర్శిగా హరిజన్ శేఖర్ (లింగంపల్లి), టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా అహ్మద్ (దిర్సంపల్లి), ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ మౌలాలి (మోత్కూర్) లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా గోపాల్‌గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మండల కో సభ్యులకు, పీఎసీఎస్ చైర్మెన్, డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి కో అడినేటర్, డైరెక్టర్లు, మాజీ మండల శాఖ అధ్యక్షుడు ,గ్రంథాలయ డైరెక్టర్, విద్య కమిటీ చైర్మెన్లు, పార్టీ నాయకులు,సర్పంచ్‌లు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు,గ్రామ కమిటీల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.