Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ లక్ష్మీ ఆనంద్, ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేష్
నవతెలంగాణ-కుల్కచర్ల
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుం టున్నామని సర్పంచ్ లక్ష్మీ ఆనంద్, ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేష్ అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండలం ము జాహిద్పూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రజల అవసరాల దృష్ట్యా నూతన బోరు మోటార్ ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాములు, పంచాయతీ సిబ్బంది యాదయ్య, సలాం, అంజి తదితరులు పాల్గొన్నారు.