Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్లోని బాపునగర్‌లో తన సొంత నిధులతో నిర్మిస్తున్న హనుమాన్ యూత్ కమ్యూనిటీ హాల్, వ్యాయామశాల నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ ఆదివారం పరివీశీలించారు. ఈసందర్భంగా కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ అధ్యక్షులు రాజ్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, గణపురం రవీందర్, గోపినగర్ అధ్యక్షులు గోపాల్‌యాదవ్, మహేష్ చారి, నెహ్రు నగర్ అధ్యక్షులు శ్రీకాంత్, పి. కృష్ణ, విజరుకుమార్, శంకరి ప్రభాకర్, సుభాష్ రాథోడ్, ఎస్ సి.అధ్యక్షులు నర్సింహా, సత్యనారాయణ కే.శ్రీనివాస్, ఎం.నర్సింహా, షైక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.