Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ నేత రవి కుమార్ యాదవ్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి, మియాపూర్
గచ్చిబౌలి శ్మశాన వాటికను కాపాడుతామని బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల గచ్చిబౌలి సర్వే నెంబర్ 136లో జరుగుతున్న భూకబ్జాలు గురించి బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆదివారం ఆయన స్థలాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికను కాపాడుతా మని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రాజలింగం, పరుశారం, భరత్ కుమార్, జై హింద్, యాదయ్య, బాలరాజు బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.