Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శంకర్పల్లి మండలంలోని మిర్జాగుడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్ 73వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బుధవారం జండా ఎగరవేశారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ కురుమ వెంకటేష్,ఉప సర్పంచ్ శాంతి కిషన్‌సింగ్, వార్డు సభ్యులు వై. ప్రవీణ్ కుమార్, చిట్టెమ్మ, శారదా, కమలమ్మ, సురేందర్‌రెడ్డి, రాజుగౌడ్, శివకృష్ణయాదవ్, స్వప్న, గ్రామ కార్యదర్శి శ్రీనివాస ్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ ఓగ్గు అంజయ్య, కారోబార్ బస్వరాజ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
నవతెలంగాణ-శంకర్పల్లి