Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
మణికొండ మున్సిపల్లోని షేక్‌పేట ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన పివిజి హెల్త్‌కేర్ ఆస్పత్రిని శనివారం మణికొండ మున్సిపల్ టీఆర్ఎస్ ప్లోర్‌లీడర్ కె.రామ క్రిష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చికిత్సను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు బుద్దొలు శ్రీరాములు, పివిజి హెల్త్‌కేర్ డాక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.