Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బషీరాబాద్
మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి మండలంలోని మంతన్ గౌడ్ గ్రామానికి చెందిన కీర్తిశేషులైన ఎస్ఐ రాములు, కుమారుడు హరియాదవ్ శనివారం ఆలయ కమిటీ అధ్యక్షులు గురుస్వామి సైలుగౌడ్కు రూ. లక్ష విరాళం అందజేశారు. అదేవిధంగా 2 తులాల బంగారం అందజేశారు.