Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
గ్రామ అభివృద్ధికీ ప్రజాప్రతినిధులు కృషి చేయాలనీ ఎంపీడీఓ జయరామ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని బొంపల్లిలో సైడ్ డ్రైన్ కాలువ ఇబ్బందికరంగా ఉండడంతో పనులు సోమవారం నుంచి ప్రారంభం చేస్తానని సర్పంచ్ కోళ్ల సురేష్ అధికారులకు తెలియ జేశారు. గ్రామాభివృద్ధి విషయంలో ఎంపీడీఓ సలహాలు, సూచనలు తీసుకు న్నామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఫీక్పాష, ఎంపీ టీసీ రాములు, పంచాయతీ కార్యదర్శులు విజయరాణి, రాజునాయక్, గ్రామస్తులు మహేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.