Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ నరసింహారెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
మహారాజుపేట గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ దోసడ నర్సిం హారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అండర్ డ్రయి నేజీ, సీసీరోడ్డు వేయుటకు తీర్మానాలు చేసినట్టు తెలిపా రు. కాలనీల్లో ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కా రిస్తామని తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా తదితర ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అన్నీ కాలనీల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుజాత నరసింహాచారి, వార్డు సభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు జోగు నరసింహ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు జీవనజ్యోతి, గ్రామ కార్యదర్శి రమ్య, గ్రామస్తులు దశరథ, బద్రి కిష్టయ్య, కుమ్మరి శంకరయ్య, బద్రి శ్రీనివాస్, నడిగూడా జంగయ్య, అంగన్వాడీ టీచర్ సులోచన, ఆశావర్కర్ పెంటమ్మ, గ్రామ పెద్దలు ఉన్నారు.