Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
బీజేపీ మరింత బలోపేతానికి సోషల్ మీడియా ఎంతో ఉపయోగప డుతుందని సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మల్లేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియాజేయాల న్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ పృథ్విరాజÊ, మండల కన్వీనర్ ప్రశాంత్, బీజేపీ మండల అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి అంజనేయులు, ఉపాధ్యక్షులు అనంతం, సురేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మహేష్, నాయకులు శ్రీశైలం, రాఘవేందర్, విక్రమ్, గోవర్ధన్, ఉపెందర్, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, జనార్దన్, ప్రశాంత్, ప్రదీప్, శ్రీశైలం ఉన్నారు.