Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్రప్రసాద్
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
హిందూవులపై దాడులు చేయడం అమానుషం అని బీజేపీ రాష్ట్ర నాయ కులు జ్ఞానేంద్రప్రసాద్లు అన్నారు. హిందూవులపై జరగుతున్న దాడులను నిరసిస్తూ సోమవారం నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కో ఆర్డినేటర్ కుమార్‌యాదవ్, రాష్ట్ర నాయకులు రఘునాథ్‌యాదవ్, సీనియర్ నాయకులు రవీందర్ రావు, మహిళ నాయకురాలు స్రవంతి, డివిజన్ నాయకులు నర్సింగ్ రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, కమలాకర్ రెడ్డి, నవీన్, బీజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ రామకృష్ణ, సతీష్, విజరు, ఉపేందర్, వెంకట్, గణేష్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.