Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలో ఉన్న పీపుల్స్ ఆస్పత్రి యజమాన్యం పోలీసులకు స్పోర్ట్స్ టీషర్ట్లను సోమవారం అందజేశారు. అదేవిధంగా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు భారీ గేట్లను అందించారు. ఈ కార్యక్రమంలో సీఐ లింగయ్య, ఎస్సై ప్రభాకర్, పోలీస్ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం పార్థు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.