Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
దళితుల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో దళితబంధు పథకంలో భాగంగా వికారాబాద్ జిల్లా వివిధ నియోజకవర్గ గ్రామాలకు చెందిన దళితబందు లబ్దిదారులకు ట్రాక్టర్ల ,కార్ల ప్రొసీడింగ్ పత్రాలను రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి , వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అందజేశారు.