Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఆర్యవైశ్య సంఘం చందానగర్ వారి ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022-23 పంచాంగం' ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం చందానగర్ ప్రెసిడెంట్ పబ్బా మల్లేష్ , జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్, ట్రెజరర్ జయకృష్ణ , సభ్యులు పబ్బా శ్రీనివాస్, సత్యనారాయణ, నాగరాజు, దినేష్ ,శ్రీధర్, భరత్,సుధీర్, కౌశిక్,మల్లికార్జున, శ్రీనివాస్, వాసవీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, శ్రీనివాస్, గంప సత్యనారాయణ, నటరాజు, సంతోష్ కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.