Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ తాండూరు రూరల్
ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను విక్రయించిన తరలించిన చట్టపర్యమైన చర్యలు తప్పవని కరణ్‌కోట ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. గు రువారం గౌతాపూర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తని ఖీల్లో రూ.35వేల విలువ చేసే గుట్కాలను పట్టుకున్నారు. తాండూరు పట్టణానికి చెందిన వాజియుద్దీన్ ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.