Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ఈ నెల 7న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా యూనివర్సీటీ విద్యార్థులకు వీసీ అనుమతిని తిరష్కరించడం దారుణమని ఎన్ఎస్యుఐ నాయకులు అగ్రహాం వ్యక్తం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కన్ సమన్ దిష్టబొమ్మను దహానం చేశారు. అనంతరం ఆందోళన చేపట్టిన నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టులతో తమ ఉద్యమాలను అపలేరని ఆరోపించారు.