Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
అపదల్లో ఉన్న పేదలకు కేసీఆర్ సర్కారు అండగా ఉంటుందని కార్పొరేటర్ సంతోషిరాజీరెడ్డి అన్నారు. ఆదివారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్షాకోట్ గ్రామం శాంతినగర్‌కు చెందిన లభ్దిదారులను 9 వేల సీఎం రిలీఫ్ చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహాకారంతో వారికి చేయుతనిచ్చినట్లు తెలిపారు.