Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని, ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాకొండలో అంబేద్కర్ విగ్రహాన్ని యువజన సంఘాల, ప్రజాప్రతినిధులతో కలిసి వారు ఆ విష్కరిం చారు. అనంతరం గ్రామంలో ర్యాలీ లో పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాలకు చెంది నవారన్నారు. యువత అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ విగ్రహ దాత, హైకోర్టు న్యాయ మూర్తి కడు ముర్ ఆనందం, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. జాన్వెస్లీ, ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య, జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, సర్పంచులు కే.రాజిరెడ్డి, చాపల వెంకటమ్మ, ఉపసర్పంచులు గోపాల్ గౌడ్, కొత్త జంగయ్య, ఎంపిటిసి రాములు, ఎంఈఓ హరిచ్చందర్, కో అప్షన్ సభ్యులు ఖాజాపాష, జివిఎస్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్,అంజిరావణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.