Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ప్రణాళిక ప్రకారం పట్ణణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కార్పొ రేటర్ క్యాతం పద్మావతిపాపయ్యయాదవ్ అన్నారు. సోమవారం బండ్ల ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్లో పట్ణణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమ స్యలను పూర్తిగా పరిష్కస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.