Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
మాదాపూర్ డివిజన్ పరిధిలోనీ ప్రతి కాలనీ సమస్యలు ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తామని కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. మైత్రినగర్ హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేజ్-2,3, ఉషోదయ ఎంక్లేవ్ కాలనీల్లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అధికారులు డి.ఈ సురేష్, ఏ.ఈ ప్రతాప్, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి డిజీఎం నగప్రియ, మేనేజర్.మానస, శానిటేషన్ ఎస్ఆర్పీ మహేశ్, ఎంటోమొలోజీ బస్తీ వాసులతో కలిసి పర్యటించారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, విజరు భాస్కర్ రెడ్డి, కంది వెంకటేశ్వర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బీహెచ్ఈఎల్హెచ్ఐజీ (ఉషోదయ ఎంక్లవ్) టి.నాగేశ్వర రావు, మైత్రి నగర్ ఫేస్-2 కాలనీ అధ్యక్షులు సుబ్బరావు, మైత్రి నగర్ ఫేస్-3 కాలనీ అధ్యక్షులు దయానంద్ రెడ్డి, రాంబాబు, ఎన్.పూర్ణ చందర్ రావు, డి.నరసింహ, డి.నాగేశ్వర, కృష్ణమూర్తి, సామ్రాట్, శ్రీనివాస్ గౌడ్, నాగేశ్వర్రావు, బాదరి నారాయణ రావు, ఏ.వీ.ఎం రావు, మైసయ్య, రాంచందర్ రావు, సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, రాంబాబు రెడ్డి, వసంత్ బాబు, సంజీవా, సి.వి రెడ్డి, రాజారావు, వీరభద్ర రావు, నారాయణ రెడ్డి, రతయ్య, జి.వి.వి.సూర్యనారాయణ, రామ్మూర్తి, అంజనేయులి, ధీరజ్ కుమార్, కరుణాకర్, చంద్రశేఖర్, ఎల్.ఎం చౌదరి, బల్రెడ్డి, వెంకటయ్య, సురేష్ మహిళలు విమల దేవి, సాయిజ్యోతి, వర్క్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రికల్ కలిల్, వాటర్ వర్క్స్ సూర్యం,అంబాదాస్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.