Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఓ వృక్తి అదృశ్యమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని కోకాపేట్ గ్రామానికి చెందిన రామేశ్వరం యాదయ్య రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయ టకు వెళ్లారు. తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఆరా తీశారు. బంధువుల వద్దకు వెళ్లి చేశారు. అయితే ఆచూకీ తెలియకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వాళ్లు ఎవరైన ఉంటే 7330768330, 97000059998 నెంబర్లకి సమాచారం ఇవ్వాలని కోరారు.