Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
విమోచన దినోత్సవం సందర్భంగా దోమ జీపీ ఎదుట దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కె.రాజిరెడ్డి జెండా ఎగరవేసి విమోచన దినోత్సవ ప్రత్యే కతను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా 1947లో దేశానికు స్వాతంత్రం వస్తే హైదరాబాద్ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, ఎంపీటీసీ బంగ్లా అనిత మండలం రైతు కో ఆర్డినేటర్ లక్ష్మయ్య, ఉపసర్పంచ్ గోపాల్ గౌడ్, కో ఆప్షన్ ఖాజా పాషాడైరెక్టర్ యాదయ్యగౌడ్, మాజీ ఎంపీపీ రాజగోపాల్చారి, వార్డ్స భ్యులు రమేష్, నవీన్, వసంత రావు, మైను, బండి సా యిలు, ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు కొసనమ్ నరేందర్ రెడ్డి, బంగ్లా వెంకటయ్య, నారాయణ, బోయిని బుచ్చయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. జ్యోతి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు ఐకేపీ సిబ్బంది ఫిల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.