Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనమే దూరమూ
మాస్కే మంత్రము, మనమే దూరమూ
ఈ గుంపే, ఈ సంతే చావు మేళము
ఇది కరోనా కర్ఫ్యూలో జీవితం
ఓ ఓ ఓ మాస్కే మంత్రము మనమే దూరమూ
ఈ గుంపే ఈ సంతే చావు మేళము
ఇది కరోనా కర్ఫ్యూలో జీవితం
హౌ ఓ.. మాస్కే మంత్రము మనమే దూరమూ
నీవే నాలో ముసుగేసినా
ఈ వైరస్ లయలో గాల్లో కలిసే ప్రాణమిదే
నేనే లేనుగా నింగీ నేలగా
విరహాల సంవేదనలు విరిసేవేళలో
మాస్కే మంత్రము మనమే దూరమూ
ఈ గుంపే ఈ సంతే చావు మేళము
ఇది కరోనా కర్ఫ్యూలో జీవితం
హౌ ఓ.. మాస్కే మంత్రము మనమే దూరమూ
నేనే నీకై ద్వేషించినా..
ఈ అనుభవమే పలికించే బోధనలే
ఎదనా వేదనా.. ఎదుటే నరకమా
నీడలా వచ్చి పీడలా వచ్చి కలిసే వేళలో.. ఓ ఓ
మాస్కే మంత్రము మనమే దూరమూ
ఈ గుంపే ఈ సంతే చావు మేళము
ఇది కరోనా కర్ఫ్యూలో జీవితం
ఓ ఓ లాలాలాల... లాలాలాల హు హు హు...
పాట: మాటే మంత్రము.. మనసే బంధమూ
చిత్రం : సీతాకోకచిలుక
గాయకులు: బాలు, శైలజ
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామమూర్తి
- పుట్టి గిరిధర్, 9491493170