Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడిలైడ్ ఓపెన్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు ముందు జరిగే ఆడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్(సెర్బియా), 2వ సీడ్ డానియేల్ మెద్వదెవ్(రష్యా) దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో జకోవిచ్ 6-3, 6-4తో షపొవొలోవ్ను, మెద్వదెవ్ 6-3, 6-3తో కరెన్ ఖచనోవ్పై వరుససెట్లలో గెలిచారు. సెమీస్‌లో వీరిద్దరూ తలపడనుండగా.. గత ఏడాది కరోనా టీకా వేయించుకోని కారణంగా ఆస్ట్రేలియాన్ ఓపెన్ మధ్యలోనే అర్ధాంతరంగా జకోవిచ్ వైదొలిగిన సంగతి తెలిసిందే.