Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీరా కేఫ్ పనులను వేగంగా పూర్తిచేయాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సం బంధిత అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు హైదరాబాద్ లోని నెక్లెస్‌రోడ్‌లో ప్రతి ష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ పనులను సోమవారం పరిశీలిం చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో ప్రారం భించనున్న కేఫ్‌ను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమి షనర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరి జం ఎండీ మనోహర్ , ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య, టూరిజం ఇంజనీ రింగ్ అధికారులు వెంకటర మణ, నాగార్జున పాల్గొన్నారు.