Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ హాల్లో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగిస్తారు. ఈ మేరకు గవర్నర్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.