Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 21,12,136 మందికి కంటి పరీక్షలు చేసుకోగా, వారిలో 4,59,335 మందికి రీడింగ్ కండ్లద్దాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 3,14,688 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు. 13,37,945 మందికి ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.