Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సచివాలయంలో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించిన బందాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అభినందించారు. హైదరాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎ.పద్మజ ఆధ్వర్యంలో వైద్య బందం గత 10 రోజులుగా 1,240 మందికి కంటి పరీక్షలు నిర్వహిచారు. 550 మందికి రీడింగ్ గ్లాసెస్, 404 మంది కి రెఫరల్ కండ్లద్దాలకు సిఫారసు చేశారు. కంటి పరీక్షలు ముగిసిన సందర్భంగా గురువారం నిర్వహించి న సమావేశంలో డాక్టర్లు దీప్తి ప్రియాంక, మనోజ్ రెడ్డి, మాధురి తోపాటు సందీప్, దాసీ రెడ్డి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.