Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్ఏ గా బాధ్యతలను స్వీకరించిన నవీన్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సంధర్బంగా సమకాలీన అంశాలు చర్చకొచ్చాయి .దీర్ఘకాలికంగా రెవెన్యూ శాఖ , సీ సీ ఎల్ ఏ ఉన్నతాదికారులు లేని సంగతి తెలిసిందే .ఆ విషయాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం .ధరణి సమస్యలపై దృష్టిపెట్టాలని సీఎస్ నవీన్ మిట్టల్ కు సూచించినట్టు తెలిసింది.