Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులుగా ఉన్న రాయబండి పాండురంగాచారి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందు వల్ల అతన్ని పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయించామని సీపీఐ రాష్ట్ర ఆఫీసు కార్యదర్శి గోవిందరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.