Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశువుల చర్మ వ్యాధి తెలంగాణలోకి కూడా వ్యాపించిందనీ, పశువులకు ప్రాణాంతకంగా మారిన ఆ వ్యాధిని అదుపు చేయకపోతే మనుషులకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది.