Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
జగన్ ఆస్తుల కేసుల్లో భాగంగా ఇందూ హౌసింగ్ బోర్డు వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం ఇరుపక్షాల వాదనలు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఎదుట పూర్తయ్యాయి రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు కావడం వల్లే ఇందూ గహ నిర్మాణ మండలికి చెందిన ప్రాజెక్టుల కేసుల్లో సుబ్బారెడ్డిని ఇరికించారని పిటిషనర్ వాదన. అర్హత లేని కంపెనీ హౌసింగ్ బోర్డు నుంచి ప్రాజెక్టు పొందిందనీ, అవినీతి జరిగిందని సీబీఐ చెప్పింది.