Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో పోలీసుల అదనపు భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసుల అదనపు భద్రత ఉందని ప్రభుత్వం చెప్పింది. ఇంటిలిజెన్స్ డీజీ నివేదికను అందజేసింది. అయితే, పిటిషన్‌పై విచారణ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణ అవసరమో లేదో చెప్పాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది.