Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఎల్వీసెట్-2023- దరఖాస్తు స్వీకరించే తేదీ 07.03.2023 నుంచి 13.03.2023 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రోస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.2023-24 విద్యా సంవత్సరానికిగానూ గురుకుల సంక్షేమ పాఠశాలల 6, 7,8,9 తరగతుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను 13వ తేదీవరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ww. tsw reis.ac.in సైట్ను సందర్శించాలనీ, ww.tgtwgurukulam.telangana.gov.in లో ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.