Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంచాయతీ కార్మికుల వేతనాల బకాయిలను సకాలంలో చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్మికుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారి కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.