Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్నగర్
గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వాలని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.