Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డికి పెద్ద మొత్తంలో ఆస్తులెక్కడి నుంచి వచ్చాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లాక్ మెయిలింగ్‌ను వృత్తిగా చేసుకున్న రేవంత్ రెడ్డి సచివాలయం, అమర వీరుల స్మారక కేంద్రం, బీ.ఆర్.అంబెద్కర్ విగ్రహ నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని విమర్శించారు.