Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంచల్‌గూడ జైలులో బీజేవైఎం నేతలకు పరామర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కేటీఆర్‌నే బాధ్యులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం చంచల్ గూడ జైలులో బీజేవైఎం నేతలను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేసి లోపలేసి తొక్కే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు.
నేడు గవర్నర్‌ను కలువనున్న బీజేపీ బృందం
రాష్ట్రంలో ఐటీ చట్టం అమలుతోపాటు టీఎస్పీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం న్యాయపోరాటం చేయాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నిర్ణయిం చింది. బండి సంజయ్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ను కలువనున్నది.