Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేపర్ లీకేజీ కుట్రలో బీజేపీకి చెందిన రాజశేఖర్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడని గుర్తుచేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీలో అనేక స్కాంలు జరిగాయని తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టొద్దని సిట్ అధికారులను మంత్రి కోరారు.