Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ వి హనుమంతరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాగార్జున యూనివర్సిటీలో మహిళలను ద్దేశించి దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాట్లాడిన మాటలు సరికాదని మాజీ ఎంపీ వి. హనుమంత రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడారు. రాంగోపాల్‌వర్మ వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమకు చెందిన వారె వరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను ఇలాగే వదిలేస్తే మహిళను అవమానిం చడం ఆనవాయితీగా మారుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం జగన్మోహన రెడ్డి లేఖను రాసినట్టు తెలిపారు. మహిళ సంఘా లు కూడా వర్మపై కేసు పెట్టాలని కోరారు.