Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగులకు న్యాయం జరగకుంటే..సకల జనుల సమ్మె నిర్వహిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం హైతరాబాద్లో తమ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేపర్ల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డిని నిందితుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.