Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది రికార్డు స్థాయిలో రూ. 9.62 కోట్లు జరిమానా వసూలు చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23లో ఈ తొమ్మిది మంది వన్ క్రోర్ క్లబ్లో స్థానం సంపాదించారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే తొలిసారంటూ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.