Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు తెలంగాణ జీవన గమనాన్ని మార్చాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ట్వీట్ చేశారు. అందరూ నీటి సంరక్షణ, నీటి వనరుల నిర్వహణ పద్ధతులు అవలంబించాలని కోరారు.