Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహౌత్సవంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ను కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రగతి భవన్లో కలిసి ఆహ్వానించారు. సీఎం దంపతులను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ ఈవో, పూజారులు ఆహ్వానించారు.