Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు సీఎం ఎందుకు రాలేదో చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో రవీంద్ర భారతి వేదికగా నిర్వహించే ఉగాది ఉత్సవాలను ప్రగతిభవన్మార్చారనీ, ఈసారి రవీంద్ర భారతిలో నిర్వహించినప్పటికీ ఎందుకు పాల్గొనలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ గౌరవించాలని కోరారు.