Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారని ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి పది టికెట్లు ఇవ్వాలంటూ రాష్ట్ర ఇంచార్జి మాణిక్రావు ఠాక్రేను కోరారు. శుక్రవారం హైదరబాద్లోని ఇందిరాభవన్లో ఫిషర్మెన్ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. వారి పక్షాన నిలబడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.