Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొపెన్హెగన్ : ఆస్ట్రాజెనికా కొవిడ్ వ్యాక్సిన్ వాడకాన్ని డెన్మార్క్ బుధవారం నిలిపివేసింది. దీంతో ఈ వ్యాక్సిన్ను నిలిపేసిన తొలి దేశంగా అది రికార్డుకెక్కింది. ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన రీతిలో రక్తం గడ్డ కట్టే సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ అధిóకారులు తెలిపారు.