Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఏడాదిలో మూడో డోసు అవసరమని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. గురువారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఫైజర్ టీకా తీసుకున్న వారికి ఏడాదిలో మూడో మోతాదు అవసరం అవుతుందని చెప్పారు.