Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : ఆశీష్ ఏచూరి మృతి తీవ్ర విచారకరమని ఆస్ట్రేలియా కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. సీతారాం ఏచూరి కుటుంబానికి, సిపిఎం శ్రేణులకు తీవ్ర సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అంతర్జాతీయ విభాగం తరపున పార్టీ అధ్యక్షులు విన్నీ మోలినా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కోవిడ్ బలి తీసుకుంటుందని, ఈ మహమ్మారికి ఒక పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ ప్రజలకు గొప్ప సహకారం, సంఘీభావం కూడా అవసరమని తెలిపారు.