Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు వారి మరణాలు 200 దాటింది. దేశంలో మూడోవేవ్ కొనసాగుతోందని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది తీవ్రంగా ఉండ వచ్చని కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. వైరస్ హాట్స్పాట్స్ ఉన్న దగ్గర పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. పాజిటీవ్ రేటు ఐదు కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో విద్యా సంస్థలు మూసివేస్తున్నారు. ఉత్సవాలు, వివాహ వేడుకలు, క్రీడా కార్యక్రమాలు పర్యటనలను నిషేదించారు. సాయంత్రం ఆరు గంటల తరువాతనే అత్యవసర సరుకుల పనులకు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. వివిధ పరీక్షలను నిలిపివేశారు.
దేశంలో అత్యవసర పరిస్థితిని కోరింది. ముందు జాగ్రత్త చర్యగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులను నిలిపి వేయాలనని పీఎంఏ సూచించింది. భారత దేశంలో కరోనా విపత్తును చూసి, తమ దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 250 టన్నులకు పెంచాలని నిర్ణయించింది.